


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - అప్లోడ్కి స్వాగతం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఏప్రిల్, 202047నిమిస్వయంచాలక కారు ప్రమాదం తరువాత, నేథన్ తన స్నేహితురాలి కుటుంబం యొక్క డిజిటల్ మరణానంతర జీవితం అయిన లేక్‌వ్యూకు అప్లోడ్ చేయబడతాడు, అక్కడ అతను తన కస్టమర్ సర్వీస్ ప్రతినిధి నోరాను కలుస్తాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - ఐదు నక్షత్రాలు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఏప్రిల్, 202031నిమిఆమె బాస్ తన తండ్రి అప్లోడ్ రుణాన్ని ఆమోదించడానికి నోరా తన రేటింగ్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. లేక్‌వ్యూ థెరపిస్ట్ సహాయంతో నేథన్ తన కొత్త ప్రపంచానికి అలవాటు పడతాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - అంత్యక్రియలు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఏప్రిల్, 202028నిమిఆమె బాస్ తన తండ్రి అప్లోడ్ రుణాన్ని ఆమోదించడానికి నోరా తన రేటింగ్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. లేక్‌వ్యూ థెరపిస్ట్ సహాయంతో నేథన్ తన కొత్త ప్రపంచానికి అలవాటు పడతాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - సెక్స్ సూట్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఏప్రిల్, 202026నిమితను నేథన్‌ను తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని నోరా అనుకుంటుంది. నేథన్ మరియు అతని స్నేహితురాలు ఇంగ్రిడ్‌ని ఒక సజీవ వ్యక్తి మరియు అప్లోడ్ మధ్య శృంగారం యొక్క సవాళ్ల గురించి ఇంటర్వ్యూ చేస్తారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - గ్రే మార్కెట్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఏప్రిల్, 202030నిమినోరా తండ్రి వేప్ లంగ్ మరింత తీవ్రమవుతుంది, అదే సమయంలో నేథన్ , అతని స్నేహితుడు లూక్, మరియు వయసుతో పాటు శరీరంలో మార్పులు చేయబడని ఒక అప్లోడ్ చేయబడిన టీనేజ్ అబ్బాయి అయిన డిలన్, సైబర్‌స్పేస్‌లోని హ్యాకర్ మార్కెట్‌ను సందర్శిస్తారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - స్లీప్‌ఓవర్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఏప్రిల్, 202032నిమినోరా నైట్‌లీ డేట్‌కు వెళ్లినప్పుడు నేథన్‌కి ఏమీ తోచదు. ఇంగ్రిడ్ స్లీప్‌ఓవర్ కోసం నేథన్ మేనకోడలిని ఆహ్వానిస్తుంది. అతని దెబ్బతిన్న జ్ఞాపకాలు ఏదో ఒక పెద్ద కుట్ర వలన అయి ఉండవచ్చని నేథన్ మరియు నోరా అనుమానిస్తారు. లూక్ అలీషాతో గొడవ పడతాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - నాన్నను ఆఫీసుకు తీసుకురావడం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఏప్రిల్, 202027నిమినోరా తండ్రిని నేథన్ చావో రేవోలాంటి అప్లోడ్ నిర్ణయాత్మక టూర్‌కి తీసుకెళ్తాడు, కానీ సాంకేతిక వ్యతిరేకు లేక్‌వ్యూ పై దాడి చేసేసరికి పరిస్థితులు అనూహ్యంగా మారుతాయి. ఈ గందరగోళంలో నోరా లూసీ కంపూటర్‌ను రహస్యంగా పరిశోధిస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - ఇతర డిజిటల్ జీవితాంతరాల కోసం షాపింగ్ చేయడం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఏప్రిల్, 202030నిమిఒక ఆశ్చర్యకరమైన వెల్లడి తరువాత, నేథన్ ఒక కొత్త డిజిటల్ మరణానంతర జీవితం కోసం షాపింగ్ చేయడానికి వెళతాడు. నేథన్ లేక్‌వ్యూ వదిలి వెళ్లడాన్ని ఆపడానికి ఇంగ్రిడ్ ఎల్ఎకి వెళుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి9 - అప్‌డేట్ ఈవ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఏప్రిల్, 202034నిమిఅప్లోడ్లు కొత్త లేక్‌వ్యూ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మెరుగుదలల కోసం ఎదురు చూస్తుంటారు. నేథన్ మాయమైన జ్ఞాపకాలను తిరిగి పొందడానికి నేథన్ మరియు నోరా రాత్రి మేలుకుని ఉంటారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి10 - ఫ్రీయాండ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఏప్రిల్, 202025నిమినేథన్ యొక్క పునరుద్ధరించబడిన జ్ఞాపకాలు మరియు భావోద్వేగ సంబంధాలకు కట్టుబడి ఉండడంలో మార్పులు నోరాను భౌతిక ప్రమాదంలో పడేస్తాయి.ఉచితంగా చూడండి