freevee

Undone

శాన్ ఆంటోనియో, టెక్సాస్‌లోని ఇరవై ఎనిమిదేళ్ల వయస్సు గల ప్రధాన పాత్రధారి,ఆల్మా ద్వారా వాస్తవపు స్వభావాన్ని విశ్లేషించే అర్ధ-గంట, అద్భుతమైన, యానిమేటెడ్ సిరీస్ అన్‌డన్.మృత్యువుకి దగ్గరగా తీసుకువెళ్ళిన ఒక కారు ప్రమాదం తర్వాత, తనకు సమయంతో కొత్త సంబంధం ఉందని ఆల్మా తెలుసుకుంటుంది.ఆమె తన తండ్రి మరణం గురించి నిజం తెలుసుకోవడానికి ఈ కొత్త సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటుంది.
IMDb 8.220198 ఎపిసోడ్​లుX-RayTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ప్రమాదం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 సెప్టెంబర్, 2019
    23నిమి
    TV-MA
    తన సోదరి బెక్కాతో గొడవ తరువాత, అల్మా కారు ప్రమాదంలో చిక్కుకుని ఏదో రహస్యాన్ని చూస్తుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - ఆసుపత్రి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 సెప్టెంబర్, 2019
    24నిమి
    TV-MA
    తన కారు ప్రమాదం నుండి ఆసుపత్రిలో కోలుకుంటున్న సమయంలో, ఆల్మా తన చనిపోయిన తండ్రితో మాట్లాడుతుంది, ఆయన గందరగోళమైన, తప్పనిసరిగా చేయవలసిన పని గురించి అభ్యర్థిస్తాడు.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - అరచేతి బ్లాక్‌జాక్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 సెప్టెంబర్, 2019
    23నిమి
    TV-MA
    ఆల్మా తన తండ్రి దగ్గర శిక్షణ ఆరంభిస్తుంది, ఆమె రన సరికొత్త వాస్తవికతను అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఆయన హత్య గురించి పరిశోధన కూడా ఆరంభిస్తుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - తాళం చెవులు కదిలించటం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 సెప్టెంబర్, 2019
    24నిమి
    TV-MA
    ఆల్మా తన తండ్రితో శిక్షణలో ముందడుగు వేస్తుంటుంది, దానితోపాటు ఆయన చావు గురించి సమాచారం కూడా సేకరిస్తుంటుంది. ఆమె ప్రవర్తనకు భయపడి ఆల్మా తల్లి ఆమెను థెరపీకి పంపిస్తుంది.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - ఇందులో ఒంటరి (నేనున్నాను)

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 సెప్టెంబర్, 2019
    24నిమి
    TV-MA
    ఆల్మా సామ్ తనతో అబద్ధమాడుతున్నాడని తెలుసుకోవటంతో వారిద్దరికీ గొడవ అవుతుంది. ఆల్మా తన జీవితం, సామ్ జీవితం ఇంకా వారిద్దరి బాంధవ్యపు భిన్న కాలావధుల మధ్య కొట్టుమిట్టాడుతుంటుంది.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - ప్రార్థనలు ఇంకా దృశ్యాలు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 సెప్టెంబర్, 2019
    24నిమి
    TV-MA
    కామిల్లా చర్చిలో సహాయం చేస్తూనే బెక్కాతోటి రీడ్ కుటుంబపు వంటకాల ఎంపిక కార్యక్రమానికి వెళుతుంది. అదే సమయంలో సామ్ ఆల్మాలు కలిసి రహస్యాన్ని ఛేదించటానికి వెళతారు.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - కళ్యాణం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 సెప్టెంబర్, 2019
    24నిమి
    TV-MA
    ఆల్మా తన తండ్రి హత్యా పరిశోధన చేస్తూనే బెక్కా, రీడ్‌ల పెళ్ళిలో పాల్గొంటుంది. అదే సమయంలో జేకబ్ వర్తమాన పరిశోధన ఆపి గతంలోకి వచ్చి తనని కాపాడమని ప్రోత్సహిస్తాడు.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - హాలోవీన్ రాత్రి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 సెప్టెంబర్, 2019
    23నిమి
    TV-MA
    ఆల్మా జేకబ్ చనిపోయిన హాలోవీన్ రాత్రికి వెళ్ళి గతాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. వర్తమానంలో కామిల్లా, సామ్ కలిసి ఆల్మాకు సహాయపడే ప్రయత్నం చేస్తారు.
    ఉచితంగా చూడండి

ఎక్స్‌ట్రాలు

బోనస్

అన్‌డన్ ఉద్భవం

అన్‌డన్ ఉద్భవం

3నిమి16+
వాస్తవిక యాక్షన్ సృష్టించడం కోసం ఫుటేజిని ఒక్కో ఫ్రేమ్ చొప్పున, యానిమేటర్లు ట్రేస్ చేసే అన్‌డన్ యొక్క ప్రత్యేకమైన రోటోస్కోప్ ప్రక్రియ యొక్క తెర వెనక సన్నివేశాలను చూడండి.
వాస్తవిక యాక్షన్ సృష్టించడం కోసం ఫుటేజిని ఒక్కో ఫ్రేమ్ చొప్పున, యానిమేటర్లు ట్రేస్ చేసే అన్‌డన్ యొక్క ప్రత్యేకమైన రోటోస్కోప్ ప్రక్రియ యొక్క తెర వెనక సన్నివేశాలను చూడండి.
వాస్తవిక యాక్షన్ సృష్టించడం కోసం ఫుటేజిని ఒక్కో ఫ్రేమ్ చొప్పున, యానిమేటర్లు ట్రేస్ చేసే అన్‌డన్ యొక్క ప్రత్యేకమైన రోటోస్కోప్ ప్రక్రియ యొక్క తెర వెనక సన్నివేశాలను చూడండి.

వివరాలు

మరింత సమాచారం

మీరు ప్లే చేయి ఎంపికను క్లిక్ చేయడం ద్వారా మా వినియోగ నిబంధనలకు అంగీకరిస్తారు.