ది గ్రాండ్ టూర్
freevee

ది గ్రాండ్ టూర్

ఈ రెండవ లాక్‌డౌన్ స్పెషల్‌లో, ముగ్గురూ ఫ్రెంచ్ కారు సంస్కృతి వింత ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. వెల్ష్ హిల్స్‌లో ప్రారంభమయ్యే అద్భుతమైన రోడ్ ట్రిప్‌లో, రోమాలు నిక్కపోడుచుకునే పర్వతారోహణ, బాంబు నిర్వీర్యం, ప్రొపెల్లర్‌తో నడిచే కార్లు, హెలికాప్టర్ విన్యాసాలు, అవాక్కయ్యే మధ్యయుగపు క్లైమాక్స్‌కై ఇంగ్లీష్ ఛానెల్‌కు చేరుకునేముందు వారి జీవితంలోనే ఉత్కంఠభరితమైన రేసు చేస్తారు. ఇంకా ఫ్రెంచ్ ఆర్ట్ హౌస్ సినిమా.
IMDb 8.720194 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-14
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ4 ఎపి1 - ది గ్రాండ్ టూర్ సమర్పిస్తున్న… నావికులు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 డిసెంబర్, 2019
    1 గం 32 నిమి
    16+
    సాధారణ సినిమాలంత పొడుగు ఉండే ఈ ప్రత్యేక ఎపిసోడ్‌స సిరీస్‌లో క్లార్క్సన్, హామండ్, మే ఒక్కసారికి కార్లు పక్కన పెట్టి పడవలలో కాంబోడియా, వియత్నాంలను చుట్టివచ్చే ఒక బృహత్తర యాత్ర చేపడతారు. సాహసకృత్యాలతో కూడిన ఈ యాత్రలో ఈ అభాగ్యులు ముగ్గురూ ప్రపంచ ప్రఖ్యాత జలమార్గమైన మీకాంగ్ డెల్టాగుండా ప్రయాణిస్తూ, ఉద్వేగాన్ని అనుభవిస్తారు, నీటిలో పడతారు, ప్రమాదాలకు గురవుతారు.
    ఉచితంగా చూడండి
  2. సీ4 ఎపి2 - ది గ్రాండ్ టూర్ సమర్పించు… మహా అన్వేషణ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    17 డిసెంబర్, 2020
    1 గం 31 నిమి
    16+
    సాహసీకులు ముగ్గురు తమ సరికొత్త సాహసాన్ని నాలుగు చక్రాలపై తిరిగి మొదలుపెడతారు. స్పోర్ట్స్ కార్లతో సాయుధులైన రిచర్డ్, జేమ్స్, జెరెమీలు విలక్షణ ద్వీపమైన రీయూనియన్‌కు వచ్చాక, వారు సౌకర్యవంతమైన రోడ్డు ట్రిప్‌కు వచ్చారని భావిస్తారు. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన తారు రోడ్డుపై రేసు పెట్టుకుంటారు. కానీ ఒక విచిత్రమైన సవాలు వారిని ప్రపంచంలోనే కఠినమైన రహదారులున్నమడగాస్కర్‌కు తీసుకెళుతుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ4 ఎపి3 - ది గ్రాండ్ టూర్ సమర్పించు... లాక్‌డౌన్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    29 జులై, 2021
    1 గం 30 నిమి
    13+
    కోవిడ్‌తో బ్రిటన్‌కు పరిమితమయినందున, జెరెమీ, రిచర్డ్, జేమ్స్ లాక్‌డౌన్ స్పెషల్‌ యాత్రను చేపట్టి, 70వ దశకంనాటి అమెరికన్ కార్లు బ్రిటన్‌కు ఎందుకు రాలేదని కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంటారు. క్యాడిలాక్ కూపే డీ విల్లే, లింకన్ కాంటినెంటల్, బ్యూక్ రివియేరా కార్లలో ఈ ముగ్గురూ స్కాట్లాండ్‌లోని అద్భుత ప్రదేశాలలో ప్రయాణిస్తుండగా, పలు ప్రమాదాలను, తమ జీవితాలలోనే అత్యంత కఠినమైన సవాల్‌ను ఎదుర్కోవలసివస్తుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ4 ఎపి4 - ది గ్రాండ్ టూర్ సమర్పించు... కార్నేజ్ ఏ ట్రియోస్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    16 డిసెంబర్, 2021
    1 గం 8 నిమి
    13+
    ఈ రెండవ లాక్‌డౌన్ స్పెషల్‌లో, ముగ్గురూ ఫ్రెంచ్ కారు సంస్కృతి వింత ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. వెల్ష్ హిల్స్‌లో ప్రారంభమయ్యే అద్భుతమైన రోడ్ ట్రిప్‌లో, రోమాలు నిక్కపోడుచుకునే పర్వతారోహణ, బాంబు నిర్వీర్యం, ప్రొపెల్లర్‌తో నడిచే కార్లు, హెలికాప్టర్ విన్యాసాలు, అవాక్కయ్యే మధ్యయుగపు క్లైమాక్స్‌కై ఇంగ్లీష్ ఛానెల్‌కు చేరుకునేముందు వారి జీవితంలోనే ఉత్కంఠభరితమైన రేసు చేస్తారు. ఇంకా ఫ్రెంచ్ ఆర్ట్ హౌస్ సినిమా.
    ఉచితంగా చూడండి