ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ మరియు 2 ఫాస్ట్ 2 ఫ్యూరియస్ చిత్ర నిర్మాతల నుండి వేగం కోసం నిర్మితమయ్యే హిట్ చిత్రాల వరుసలో మరొక శక్తివంతమైన చిత్రం వస్తోంది! నేరస్తుడైన వీధి రేసర్ సియాన్ బోస్వెల్ (లుకాస్ బ్లాక్) ప్రపంచంలో మరొక వైపు కొత్త జీవితాన్ని ప్రారంభించటానికి ప్రయత్నిస్తాడు, కానీ రేసింగ్ పట్ల అతనికి గల ఆసక్తి జపాన్ అండర్ వరల్డ్ తో రేసింగ్ పోటీకి దిగేలా చేస్తుంది.