ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ది బోన్ ఆర్చిడ్
29 ఏప్రిల్, 20171 గం 5 నిమికొద్ది రోజుల క్రితం షాడో మూన్ జైలు నుండి విడుదల కాగా, తన భార్య హత్య కేసులో, తను మిస్టర్. వెన్స్డే ను కలుసుకుంటాడు, తన బాడిగార్డ్ గా ఉద్యోగం ఖరారు చేసుకుంటాడు.కొనుగోలుకు లభిస్తుందిసీ1 ఎపి2 - ది సెక్రెట్ ఆఫ్ ది స్పూన్స్
6 మే, 20171 గం 1 నిమివచ్చే యుద్ధం కొసం నియామకాలు మొదలు పెట్టిన మిస్టర్.వెన్స్డే, షాడో మూన్ తనతో పాటు చికాగో కు పయనమవుతుంది, పాత స్లావిక్ దేవుడైన జెర్నోబోగ్ తో చెకర్స్ ఆటలో పందెం కాస్తుంది.కొనుగోలుకు లభిస్తుందిసీ1 ఎపి3 - హెడ్ ఫుల్ ఆఫ్ స్నో
13 మే, 20171 గం 1 నిమిమిస్టర్. వెన్స్డే బ్యాంక్ ను దోచుకునే తన ప్రణాళిక చెప్పినప్పుడు, షాడో తన ఉద్యోగపు షరతులను ప్రస్నిస్తాడు (ఎందుకంటే, సహజంగానే ప్రతి సేనను నడపడానికి డబ్బులు కావాలి)కొనుగోలుకు లభిస్తుందిసీ1 ఎపి4 - గిట్ గాన్
20 మే, 20171 గం 1 నిమిగతము మరియు ప్రస్తుతము లలో మారుతూ, లౌరా యొక్క బ్రతులు పోరాటం సాగిస్తుంది – తను షాడో ను ఎలా కలుసుకుంది, తను ఎలా చనిపోయింది, ఆఖరికి తను ఆ మోటెల్ రూమ్ బెడ్ పై కి ఎలా వచ్చింది అని తెలుసుకుంటుంది.కొనుగోలుకు లభిస్తుందిసీ1 ఎపి5 - లెమన్ సెంటెద్ యు
27 మే, 201759నిమినమ్మకస్తురాలు కాని తన భార్య చనిపోయిన తరువాత ఆ భాదను దిగమింగుతున్న షాడో మరియు మిస్టర్. వెన్స్డే కలిసినప్పుడు, వారిని న్యూ గాడ్స్ కిడ్నాప్ చేస్తారు.కొనుగోలుకు లభిస్తుందిసీ1 ఎపి6 - ఎ మర్డర్ ఆఫ్ గాడ్స్
3 జూన్, 201754నిమిన్యూ గాడ్స్ యొక్క శక్తి ప్రదర్శన తర్వాత, షాడో మరియు మిస్టర్ వెడ్నస్డే, మిస్టర్ వెడ్నస్డే యొక్క పురాతన స్నేహితులు, వల్కాన్, గాడ్ ఆఫ్ ది ఫైర్ మరియు ఫోర్జ్ లలో ఒకదానితో రక్షించటానికి ప్రయత్నిస్తారు.కొనుగోలుకు లభిస్తుందిసీ1 ఎపి7 - ఏ ప్రేయర్ ఫర్ మాద్ స్వీని
10 జూన్, 201755నిమిషాడో తో పాటు గడిపిన క్షణాలు చాలా తక్కువ కాని, లౌరా కు తన పాత జీవితానికి వెళ్లిపోయేందుకు సరైన తోడు దొరకలేదు, కాబట్టి తిరిగి షాడో వద్దకు వచ్చింది. పిచ్చి స్వీని యొక్క విషాద గతాన్ని చూపించారు.కొనుగోలుకు లభిస్తుందిసీ1 ఎపి8 - కమ్ టు జీసెస్
17 జూన్, 20171 గం 2 నిమియుద్ధం కారణంగా, మిస్టర్. వెన్స్డే మరొక పాత దేవుణ్ణి తీసుకోవాల్సి ఉంటుంది: ఒస్తారా, నే ఈస్టర్, డాన్ యొక్క దేవత. కాని తనని గెలుచుకోవడానికి మంచి ఇంప్రెషన్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మిస్టర్. నాన్సీ రంగం లోకి దిగుతాడు.కొనుగోలుకు లభిస్తుందిCreating A God
1 జనవరి, 20177నిమిLearn more about the book and the series with Neil Gaiman, Bryan Fuller, Michael Green and the cast.గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదుShadow Moon
31 డిసెంబర్, 20162నిమిLearn more about American Gods vital character, Shadow Moon.గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదుOut With The Old
31 డిసెంబర్, 20163నిమిSit down with the cast of American Gods and learn about who's on whose side in the battle between the old and new Gods.గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదుMr. Wednesday
31 డిసెంబర్, 20162నిమిLearn more about the God behind the revolt.గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదుAbandoned In America
1 జనవరి, 20172నిమిLearn about the diverse cast of Gods and remember, "you are what you worship".గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు