Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

కౌన్సెల్ కల్చర్

సీజన్ 1
నిక్ కానన్, డా. ఇష్ మేజర్, డా. మైక్ డావ్ పురుషుల కోసం చేసే కీలకమైన సంభాషణలు చేస్తారు. సెలబ్రిటీలు, థెరపిస్ట్‌లు, అథ్లెట్‌లతో విభిన్న ప్యానెల్ ఈ సిరీస్‌లో మానసిక ఆరోగ్యం, విషపూరిత పురుషాహంకారం, ఆధునిక డేటింగ్, మరెన్నో అంశాలను పరిశీలిస్తుంది. కాన్సెల్ కల్చర్ వలన ఏర్పడిన నిశ్శబ్దాన్ని సవాలు చేస్తూ, పరిమితులు లేని అంశాలతో దీనిని అర్థం చేసుకుని, అభివృద్ధి చెందడానికి అవకాశాన్ని అందిస్తుంది.
20249 ఎపిసోడ్​లు
16+
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - కుంగుబాటు, వ్యాకులత
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 జూన్, 2024
    30నిమి
    13+
    నిక్ కానన్, డా. ఇష్ మేజర్ ఇంకా డా. మైక్ డావ్ ఆందోళన, నిరాశల గురించి జ్ఞానోదయ చర్చకు నాయకత్వం వహిస్తారు. కమెడియన్ హావీ మాండెల్, థెరపిస్ట్ స్టెఫాన్ స్పీక్స్, బీమ్ ఫౌండర్ యోలో అకీలి రాబిన్సన్‌... అందరూ కలిసి మానసిక ఆరోగ్యంలో సంక్లిష్టతలను అన్వేషిస్తారు.
    Freevee (యాడ్‌లతో)
  2. సీ1 ఎపి2 - దుఃఖాన్ని అర్థం చేసుకోవడం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 జూన్, 2024
    44నిమి
    7+
    నిక్ కానన్, డా. ఇష్ మేజర్ ఇంకా డా. మైక్ డావ్ దుఃఖాన్ని అర్థం చేసుకునే అంశాన్ని పరిష్కరిస్తారు. కమెడియన్ హావీ మాండెల్, సైకిక్ మీడియం జాన్ ఎడ్వర్డ్, ఇంకా శోకం నిపుణుడు డేవిడ్ కెస్లర్‌తో కలిసి, శోకంలో సంక్లిష్టతలపై మాట్లాడి తమ అంతర్లీన అంశాలు, మద్దతును అందిస్తారు.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ1 ఎపి3 - వ్యసనం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 జూన్, 2024
    35నిమి
    13+
    ‌నిక్ కానన్, డా. ఇష్ మేజర్, డా. మైక్ డావ్, థెరపిస్ట్ స్టెఫాన్ స్పీక్స్, కమెడియన్ టిమ్ చాంటరాంగ్సు, ఇంకా మాజీ ఎన్‌బీఏ స్టార్ లమార్ ఓడమ్‌లు... వ్యసనంలో సంక్లిష్టతలపై సంభాషణలో పాల్గొంటారు.
    Freevee (యాడ్‌లతో)
  4. సీ1 ఎపి4 - ఆధునిక డేటింగ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 జూన్, 2024
    37నిమి
    16+
    ‌నిక్ కానన్, డా. ఇష్ మేజర్, డా. మైక్ డావ్ ఆధునిక డేటింగ్ ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. కమెడియన్ టిమ్ చాంటరాంగ్సు, బహుళ ప్రతిభల ఎంటర్‌టైనర్ ని-యో, రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్ టెర్రీ కోల్‌తో కలిసి, డిజిటల్ యుగంలో ప్రేమ, అనుబంధం ఇంకా సంబంధాల సంక్లిష్టతలను అన్వేషిస్తారు.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ1 ఎపి5 - విషపూరిత పురుషాహంకారం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 జూన్, 2024
    35నిమి
    16+
    నిక్ కానన్, డా. ఇష్ మేజర్, డా. మైక్ డావ్ కలిసి విషపూరిత పురుషాహంకారానికి చెందిన అంశాన్ని పరిష్కరిస్తారు. గాయకుడు, పాటల రచయిత, డాన్సర్ ఇంకా నటుడు ని-యో, కమెడియన్ గాడ్‌ఫ్రే, ఇంకా లైసెన్స్ పొందిన థెరపిస్ట్, రచయిత జాన్ కిమ్‌తో కలిసి, సామాజిక నిబంధనలపై చర్చించి, సాంప్రదాయ పురుషత్వపు అంచనాలతో హానికరమైన ప్రభావాలను అన్వేషిస్తారు.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ1 ఎపి6 - పురుషుడి గుర్తింపు
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 జూన్, 2024
    29నిమి
    13+
    ‌నిక్ కానన్, డా. ఇష్ మేజర్, డా. మైక్ డావ్ పురుషుల అందం ప్రమాణాల అన్వేషణను కొనసాగిస్తారు. కమెడియన్ గాడ్‌ఫ్రే, కమెడియన్ ఇంకా ఇన్‌ఫ్లుయెన్సర్ టిమ్ చాంటరాంగ్సు, అలాగే ప్రఖ్యాత బెవర్లీ హిల్స్ ప్లాస్టిక్ సర్జన్ డా. షీలా నజారియన్‌లు చేరతారు, ఈ ఎపిసోడ్ పురుషులు ఎదుర్కొనే ఒత్తిళ్లను పరిశోధించి, ప్రామాణికమైన అందం, ఆత్మవిశ్వాసాల స్వీకరణపై అంతర్లీన అంశాలను అందిస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  7. సీ1 ఎపి7 - పితృత్వం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 జూన్, 2024
    34నిమి
    13+
    నిక్ కానన్, డా. ఇష్ మేజర్, డా. మైక్ డావ్ ఆధునిక పితృత్వం గురించి లోతుగా పరిశోధిస్తారు. కమెడియన్ టిమ్ చాంటరాంగ్సు, ఎన్ఎఫ్ఎల్ స్టార్ రిసీవర్ డెషాన్ జాక్సన్, బహుళ ప్రతిభావంతులైన కళాకారుడు, వ్యాపారవేత్త రే-జేతో చేరారు, ఈ ప్యానెల్ తండ్రుల సంతోషాలు, సవాళ్లు, ఇంకా వారి అభివృద్ధి చెందే పాత్రలను అన్వేషిస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  8. సీ1 ఎపి8 - క్రీడలలో మానసిక ఆరోగ్యం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 జూన్, 2024
    34నిమి
    16+
    నిక్ కానన్, డా. ఇష్ మేజర్, డా. మైక్ డావ్‌లు క్రీడలలో మానసిక ఆరోగ్యం అనే అంశాన్ని నిర్వహిస్తారు. ఎన్ఎఫ్ఎల్ లెజెండ్ టీ.జే. స్లాటర్ చేరగా, మాజీ యూఎఫ్‌సీ ఛాంపియన్ టైరాన్ వుడ్‌లీ ఇంకా ఎన్‌బీఏ స్టార్ మాట్ బర్న్స్‌ల మధ్య చర్చ, అథ్లెట్లు ఎదుర్కొనే సవాళ్లు, మానసిక ఆరోగ్యం చుట్టూ ఉన్న అపోహలు, క్రీడా ప్రపంచంలో శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రాముఖ్యతను వెలుగులోకి తెస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  9. సీ1 ఎపి9 - పురుషుల ప్రేమ ఎలాగంటే
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 జూన్, 2024
    37నిమి
    16+
    నిక్ కానన్, డా. ఇష్ మేజర్, డా. మైక్ డావ్‌లు పురుషులు ఎలా ప్రేమిస్తారనే అంశంలోకి వస్తారు. కమెడియన్ టిమ్ చాంటరాంగ్సు, మాజీ యూఎఫ్‌సీ ఛాంపియన్ టైరాన్ వుడ్‌లీ, గాయకుడు గేయరచయిత ఆగస్ట్ అల్సినా, ప్రేమ ఇంకా సంబంధాల నిపుణుడు టెర్రీ కోల్‌లు చేరతారు, ఈ ప్యానెల్ ప్రేమ, సంబంధాలను... పురుషులు తమ ప్రేమ, ఆప్యాయతలను వ్యక్తీకరించే ప్రత్యేక మార్గాలను అన్వేషిస్తుంది.
    Freevee (యాడ్‌లతో)

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
మాదక ద్రవ్యాల వినియోగం ఉందిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English [Audio Description]English Dialogue Boost: MediumEnglishEnglish Dialogue Boost: High
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
Edgar Martin
నిర్మాతలు
Nick CannonBenjamin SumpterMichael GoldmanNina BhargavaStacy TobinTia Wong KatoaStephanie ResslerShaunté DunstonAnthony Samu
నటులు:
Nick CannonDr. Ish MajorDr. Mike Dow
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.