


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ద పీక్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి25 జనవరి, 202453నిమిహాంగ్ కాంగ్ లో నివసిస్తున్న ముగ్గురు ఎక్స్పాట్స్ ఒక బర్త్ డే పార్టీలో కలుసుకుంటారు. ఆ ముగ్గురు మహిళల గతం ఎంటో అందులో ఏం జరిగిందో తెలుసుకుందాం.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - మాంగ్ కాక్
25 జనవరి, 202453నిమిఒక ఏడాది ముందు మార్గరెట్ మరియూ మెర్సీ ఒక యాట్ లో కలుస్తారు. హిలరీ పిల్లల్ని కనాలా వద్దా అన్న గందరగోళం లో మునిగిపోతుంది. ఒక్క సంఘటనతో మన కధలోని పాత్రల జీవితాలన్నీ అనూహ్య మలుపుతిరుగుతాయి.Primeలో చేరండిసీ1 ఎపి3 - మిడ్-లెవెల్స్
1 ఫిబ్రవరి, 202459నిమిమార్గరెట్ తన కొడుకు ఆచూకీ వెతకటం లో నిమగ్నం అయి లోకాన్ని మర్చిపోతుంది. హిలరీ ఓ పక్క తన వైవాహిక జీవితం వెయ్యి ముక్కలవుతుంటే తన సర్కిల్ లో అంతా మామూలుగానే ఉన్నట్టు ముసుగు తొడుక్కుని జీవితాన్ని కొనసాగిస్తుంది. మెర్సీ తనలాంటి గతం ఉన్న వ్యక్తితో ఒక సంక్లిష్టమైన సంబంధం ఏర్పరుచుకుంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి4 - మైన్ల్యాండ్
8 ఫిబ్రవరి, 20241 గం 1 నిమిఈ ఎపిసోడ్ లో కధలోని పాత్రలు కొత్త మలుపులతో మరింత మనోవేదనని అనుభవించడం మనం చూస్తాము. గస్ కేస్ ఒక కొత్త మలుపు తిరగడం తో మార్గరెట్ మరియు క్లార్క్ మైన్ల్యాండ్ కి చేరుకుంటారు. హిలరీ తల్లి తనని కలవడానికి లాస్ ఆంజెలెస్ నుంచి వస్తుంది. మెర్సీ జీవితం ఒక కొత్త కోణాన్ని చూస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - సెంట్రల్
14 ఫిబ్రవరి, 20241 గం 40 నిమిసెంట్రల్ ఎపిసోడ్ లో ఎక్స్పాట్స్ జీవితం నుంచి ఇద్దరు ఫిలిపీనా పనిమనుషులవైపు కధ మళ్లుతుంది. ఒక భీకర తుఫాన్ ఊరిని అల్లకళ్లోలం చేస్తుండగా, 2014 పొలిటికల్ మూవ్మెంట్ ఊపందుకుంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - హోమ్
22 ఫిబ్రవరి, 20241hమార్గరెట్ తిరిగి కుటుంభంతో సహా యునైటెడ్ స్టేట్స్ కి పయనమవ్వడానికి సిద్ధమవుతుంది. హిలరీ లాస్ ఆంజెలెస్ లో కాన్సర్ తో బాధపడుతున్న తన తండ్రిని చూడ్డానికి వెళ్తుంది. మెర్సీ తల్లి మొదటిసారి హాంగ్ కాంగ్ వస్తుంది తనని చూడ్డానికి.Primeలో చేరండి