Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

బి & బి : బుజ్జి అండ్ భైరవ

సీజన్ 1
ఇది 2896 సంవత్సరం. కాశిలో భైరవ అనే బౌంటీ హంటర్, complex లోకి వెళ్లాలని కలలు కంటుంటాడు... అలాగే తన ప్రమోషన్ కోసం కళలు కంటోంది bu-jz1 అనే ఒక AI cargo పైలట్. కానీ వారి ఇద్దరి కళలు, కళలు గానే మిగిలిపోయాయి… దారులు అన్ని మూసుకుపోయాయి అనుకున్నప్పుడు, వాళ్ళ దారులు కలిసాయి… మన కదా మొదలైంది. బి & బి, కల్కి సినిమాటిక్ యూనివర్స్ యొక్క ముఖ్య భాగం.
20242 ఎపిసోడ్​లు
X-Ray7+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - క్రాష్ అండ్ బర్న్
    30 మే, 2024
    14నిమి
    7+
    బుజ్జి, భైరవ ఎలా కలుసుకుంటారో, వాళ్ళ ఇద్దరి కధలు ఒకటి ఎలా అవుతుందో తెలుసుకోండి... చూడండి episode 1
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - పార్టనర్స్న్
    30 మే, 2024
    14నిమి
    7+
    మన బిజీ కి పాపం బ్రెయిన్ ఒక్కటే ఉంది ,…బాడీ కావాలంటే భైరవ దెగ్గర యూనిట్స్ లేవు ...ఇప్పుడు ఎలా, చూడండి episode 2.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

ఆడియో భాషలు
తెలుగుEnglishEspañolहिन्दी
సబ్‌టైటిల్స్
English [CC]
దర్శకులు
నాగ్ అశ్విన్
నటులు:
ప్రభాస్కీర్తి సురేష్బ్రహ్మానందం
స్టూడియో
Vyjayanthi Movies
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.