ఫియర్ ద వాకింగ్ డెడ్
amc +

ఫియర్ ద వాకింగ్ డెడ్

మా కుటుంబాలు ఉత్సాహవంతమైన మరియు హింసతో కూడి ఉన్న యు.ఎస్. మెక్సికో సరిహద్దు దగ్గర కలుస్తాయి. ప్రపంచాంతాన్ని అనుసరిస్తూ అంతర్జాతీయ సరిహద్దులు చెరిగిపోయాయి, మా పాత్రలు సమాజాన్నే కాకుండా కుటుంబాన్ని కూడా పునఃనిర్మించటానికి ప్రయత్నించాలి...
IMDb 6.8201516 ఎపిసోడ్​లుX-RayTV-14
డ్రామాహార్రర్భౌతిక దాడులుతీవ్రం
AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ3 ఎపి1 - చూసే వారి దృష్టి

    3 జూన్, 2017
    48నిమి
    TV-MA
    క్లార్క్ కుటుంబం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వారంతా కలిసి సురక్షిత మార్గాన్ని కనుక్కోవాలి.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  2. సీ3 ఎపి2 - కొత్త సరిహద్దు

    3 జూన్, 2017
    49నిమి
    TV-MA
    ఘోరమైన ప్రయాణం తర్వాత క్లార్క్ కుటుంబం తమ కొత్త ఇంటికి వచ్చారు. తన విభాగంలో అధికారాన్ని నిలుపుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల్లో స్త్రాండ్ కి ప్రతిఘటన ఎదురవుతుంది.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  3. సీ3 ఎపి3 - టియోత్వావ్కి

    10 జూన్, 2017
    43నిమి
    TV-MA
    వారి స్థానాన్ని వెతుక్కుంటూనే అలిసియా, నిక్ గుంపులో కలిసిపోగా మాడిసన్ తన గతంత ో సామీప్యమున్న ఓటో గతాన్ని తెలుసుకుంటుంది.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  4. సీ3 ఎపి4 - 100 [ఈఎస్ పి]

    17 జూన్, 2017
    43నిమి
    TV-MA
    ఒక రహస్య పాత్ర లక్ష్యం కోసం వెతుకుతూ త్వరలోనే వినాశనంలో ముఖ్య పాత్రధారితో పోరాటంలో మునిగిపోతుంది.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  5. సీ3 ఎపి5 - నీటిలో మంట, మంటలో మునక

    24 జూన్, 2017
    43నిమి
    TV-MA
    జవాబుల కోసం వెతుకుతుంటే మాడిసన్ మరియు ట్రాయ్ లకు ఒక నూతన ప్రమాదం ఎదురైంది. అలిసియా తను గతంలో తీసుకున్న నిర్ణయాల గురించి పునరాలోచన చేయాలి.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  6. సీ3 ఎపి6 - ఎర్ర మురికి

    1 జులై, 2017
    43నిమి
    TV-MA
    మాడిసన్ అందరినీ కలిపి ఉంచటంలో విఫలం అవ్వటంతో పొంచి ఉన్న ప్రమాదం గురించిన వార్త కమ్యూనిటీ అంతా వ్యాపించింది. నిక్ కఠినమైన నిజంతో పోరాడుతున్నాడు.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  7. సీ3 ఎపి7 - తెరదించటం

    8 జులై, 2017
    43నిమి
    TV-MA
    సమూహంలో నూతన ఆగమనం విభజనకి దారి తీసింది. అదే సమయంలో, అలిసియా శాంతిని నెలకొల్పే ఆశలతో నూతన సంబంధాలను ఏర్పరుచుకుంది.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  8. సీ3 ఎపి8 - చిల్ద్రెన్ ఆఫ్ వ్రాత్

    8 జులై, 2017
    51నిమి
    TV-MA
    పూర్తిగా వ్యాపించిన సంక్షోభం మధ్యలో ఒప్పందపు నిబంధనల గురించి మాడిసన్ బేరసారాలు సాగించాలి. నిక్ మరియు అలిసియా తమ తల్లి యొక్క ఉద్దేశానికి ఎదురు నిలిచారు.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  9. సీ3 ఎపి9 - మినోటార్

    9 సెప్టెంబర్, 2017
    44నిమి
    TV-MA
    క్లార్క్ కుటుంబం చర్యల ఫలితాల తర్వాత కొత్త నాయకత్వం సమూహాన్ని నియంత్రిస్తుంది అని ఆశిస్తున్నారు. నీటిని సరఫరా చేయటంలో డేనియల్ లోలాకి సహాయం చేస్తున్నాడు.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  10. సీ3 ఎపి10 - జోస్యం

    9 సెప్టెంబర్, 2017
    43నిమి
    TV-MA
    రాంచ్ లో వనరుల కొరత తీవ్రస్థాయికి చేరటంతో మాడిసన్, వాకర్ లు పరిష్కారం కోసం వెతుకులాట మొదలుపెడతారు. అలీసియా, నిక్ లకు సంధి కుదరదు.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  11. సీ3 ఎపి11 - పాము

    16 సెప్టెంబర్, 2017
    43నిమి
    TV-MA
    ఒక పాత స్నేహాన్ని పునరుద్దరించటం ద్వారా మరొక కమ్యూనిటీ సహాయాన్ని కోరి రాంచ్ నీటి సరఫరాని పునరుద్దరించటానికి ఒక కార్యాచరణ ప్రారంభించబడింది.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  12. సీ3 ఎపి12 - సోదర రక్షకుడు

    23 సెప్టెంబర్, 2017
    42నిమి
    TV-MA
    ప్రమాదకరంగా ఉన్న పరిస్థితిని హ్యాండిల్ చెయ్యటానికి నిక్ మరియు జేక్ సిద్దం అవ్వగా, గతంలో ఎన్నడూ లేనంత గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి రాంచ్ సిద్దం అవుతోంది.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  13. సీ3 ఎపి13 - ఈ భూమి మీ భూమి

    30 సెప్టెంబర్, 2017
    43నిమి
    TV-MA
    రాంచర్లు బాగా ఇరుక్కుని నిరాశలో కూరుకుపోవటంతో, అలీసియా బలవంతంగా నాయకత్వ స్థానంలోకి నెట్టబడటంతోపాటు జీవనశైలిని మార్చే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  14. సీ3 ఎపి14 - ఎల్ మెటడెరో

    7 అక్టోబర్, 2017
    46నిమి
    TV-MA
    అలిసియా ఒక ప్రాబల్యం ఉన్న స్నేహ సమూహాన్ని పొందింది. ఒఫేలియా మనుగడ కోసం పోరాడుతోంది, అలానే నిక్ తన నైపుణ్యాన్ని వినాశానంలో లబ్ది పొందటానికి ఉపయోగిస్తున్నాడు.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  15. సీ3 ఎపి15 - చెడు ఆరంభం

    14 అక్టోబర్, 2017
    46నిమి
    TV-MA
    డ్యాం కింద ఒక కొత్త ప్రమాదాన్ని నిక్ కనిపెట్టినప్పుడు స్త్రాండ్ యొక్క ఉద్దేశ్యాలు స్పష్టం అయిపోయాయి. మాడిసన్ ఒక భయానక సందేశాన్ని అందుకుంది.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  16. సీ3 ఎపి16 - స్లే రైడ్

    14 అక్టోబర్, 2017
    43నిమి
    TV-MA
    డ్యాం శత్రువుతో గొడవ పాడినప్పుడు స్త్రాండ్ యొక్క విధేయత పరీక్షించబడింది. మాడిసన్ తన గతాన్ని తవ్వుకోవటంతో క్లార్క్ కుటుంబం కొత్త సంక్షోభాలను ఎదుర్కుంటుంది.
    AMC + ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు