Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ఎల్ సిడ్ వీర గాథ

తమ తండ్రి మరణించాక, సాంచో, ఆల్ఫోన్సో మరియు గర్సియాలు వరుసగా కాస్టిలే, లియోన్, గలీసియాలకు రాజులు అవుతారు. వారి మధ్య విబేధాలతో ఐబీరియన్ ద్వీపకల్పం యుద్ధభూమిగా మారుతుంది. రుయ్‌కు ప్రధాన సైనికుని హోదా ఇస్తారు. అతను తన తండ్రి తీరని కలను నెరవేర్చడానికి దగ్గరవుతాడు. కానీ అది సాధించే మార్గంలో తనకు అత్యంత ప్రియమైన వాటిని అతను త్యాగం చేయాల్సి ఉంటుంది.
IMDb 6.820215 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - వాగ్దానాలు, ప్రలోభాలు
    14 జులై, 2021
    55నిమి
    16+
    లియోన్‌కు కౌంట్ అయిన ఫ్లెయిన్‌ను అంతమొందించాక, చాలామంది రుయ్‌ను అపరాధిగా చూస్తారు. ఈ సమయంలో, వీవర్ నుంచి వచ్చిన అతను జారగోజాకు తిరిగి వెళ్లాల్సి రాగా, అక్కడ ఎమిర్ కూతురు అమీనాతో పడుకున్నందుకు అతనికి మరణ శిక్ష విధించి ఉంటారు. లియోన్‌లో, జిమేనా మరియు రుయ్ ప్రేమలో ఉన్నట్లు ఉర్రాకా పసిగట్టి, ఈ సమాచారంతో ప్రయోజనం పొందేందుకు ఓ పథకం వేస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ2 ఎపి2 - భారమైన బాధ్యత
    14 జులై, 2021
    57నిమి
    16+
    ఉర్రాకా సలహాతో, రుయ్‌ను లియోన్‌లో తన వైపు ఉంచేందుకు ఆల్ఫోన్సో తన చివరి ఆకర్షక పథకాన్ని బయటకు తీస్తాడు: ఆర్దున్యోతో జిమేనా నిశ్చితార్థాన్ని రద్దు చేసి, రుయ్‌తో ఆమె వివాహానికి ఆశీర్వదిస్తాడు. ఇలా చేస్తే రుయ్‌కు కావాల్సినవన్నీ దక్కుతాయి, కానీ దీనికి బదులుగా అతను సాంచోకు ద్రోహం చేయాలి. ఈ సమయంలో, క్రైస్తవ రాజ్యాలను అస్థిరపరచాలని చూస్తున్న అరబ్బులు, రాజుకు విషం ఇచ్చారని సాంచాకు చెబుతారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ2 ఎపి3 - యుద్ధ మేఘాలు
    14 జులై, 2021
    1గ
    16+
    సాంచా మరణం తర్వాత, ముగ్గురు సోదరుల మధ్య యుద్ధం అనివార్యం అవుతుంది. గలీసియాపై దాడికి సాంచో సిద్ధం కాగా, ఇందుకోసం అతను లియోన్‌ను తప్పనిసరిగా దాటాల్సి ఉంటుంది. ఆ సమయాన్ని అవకాశంగా తీసుకుని అతనిపై దాడి చేయాలా లేక అతనిని వెళ్లనివ్వాలా అని ఆల్ఫోన్సో నిర్ణయం తీసుకోలేకపోతాడు. ఈ సమయంలో, తనకు, అమీనాకు మధ్య ఉన్న కోరిక, అలాగే ఆర్దున్యోతో జిమేనా నిశ్చితార్థం కారణంగా బాధతో రుయ్ ఇబ్బంది పడుతుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ2 ఎపి4 - ఆకస్మిక దాడి
    14 జులై, 2021
    55నిమి
    16+
    యుద్ధంలో రుయ్ నిర్ణయాత్మక జోక్యం తరువాత, తన సోదరుడు గర్సియా నుంచి గలీసియాను కాస్టిలే రాజు సాంచో దక్కించుకుంటాడు. కానీ ఐబీరియన్ ద్వీపకల్పానికి ఇది శాంతిని తీసుకురాదు. అందుకు భిన్నంగా, లియోన్ మరియు కాస్టిలే మధ్య చివరి యుద్ధం దగ్గరవుతూ ఉంటుంది. ఈ సమయంలో అమీనాకు రుయ్ ద్రోహం చేయాల్సి వస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ2 ఎపి5 - ద్వేష మార్గం
    14 జులై, 2021
    1 గం 12 నిమి
    16+
    తన సోదరుడు ఆల్ఫోన్సో, ఇంకా ఆర్దున్యోతో సహా అతనికి మద్దతు ఇచ్చిన లియోనీస్ ప్రభువులకు మరణ శిక్ష విధించాలన్నది సాంచో నిర్ణయం. ఆల్ఫోన్సో మరణించిన వెంటనే, సాంచోకు లియోన్ రాజుగా కిరీట ధారణ జరుగుతుంది, రుయ్ సేవలకు బహుమతిగా, ఆర్దున్యో మరణం తర్వాత లియోన్ కౌంట్ పదవిని అతనికి ఆఫర్ చేస్తారు. అతనికి చివరికి కల గన్న అన్నీ పొందే అవకాశం వస్తుంది: కీర్తి, భూములు... ఇంకా జిమేనా. కానీ రుయ్ లెక్క వేరేగా ఉంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

అదనంగా లభించేవి

బోనస్

ఎల్ సిడ్ వీర గాథ: సీజన్ 1 రీక్యాప్
ఎల్ సిడ్ వీర గాథ: సీజన్ 1 రీక్యాప్
2నిమి16+
రూయ్ డియాజ్ డి వివార్ ఒక యవ బానిస, అతను తన యజమాని కాబోయే లియోన్ ఇంకా కాస్టిలే రాజు సాంచోకు విధేయతతో సేవ చేస్తాడు. కత్తి పోరాటంలో సహజ ప్రతిభ కలిగిన అతను సభలో పై స్థానం కోసం పోరాడుతుండగా, అతను రాజును పడగొట్టే కుట్రలో చిక్కుకుంటాడు, ఇది క్రైస్తవ రాజ్యాలలో ముస్లిం తైఫాస్‌లోలాగా రక్తపాతం, బాధ ఇంకా మరణానికి కారణమవుతుంది.
రూయ్ డియాజ్ డి వివార్ ఒక యవ బానిస, అతను తన యజమాని కాబోయే లియోన్ ఇంకా కాస్టిలే రాజు సాంచోకు విధేయతతో సేవ చేస్తాడు. కత్తి పోరాటంలో సహజ ప్రతిభ కలిగిన అతను సభలో పై స్థానం కోసం పోరాడుతుండగా, అతను రాజును పడగొట్టే కుట్రలో చిక్కుకుంటాడు, ఇది క్రైస్తవ రాజ్యాలలో ముస్లిం తైఫాస్‌లోలాగా రక్తపాతం, బాధ ఇంకా మరణానికి కారణమవుతుంది.
రూయ్ డియాజ్ డి వివార్ ఒక యవ బానిస, అతను తన యజమాని కాబోయే లియోన్ ఇంకా కాస్టిలే రాజు సాంచోకు విధేయతతో సేవ చేస్తాడు. కత్తి పోరాటంలో సహజ ప్రతిభ కలిగిన అతను సభలో పై స్థానం కోసం పోరాడుతుండగా, అతను రాజును పడగొట్టే కుట్రలో చిక్కుకుంటాడు, ఇది క్రైస్తవ రాజ్యాలలో ముస్లిం తైఫాస్‌లోలాగా రక్తపాతం, బాధ ఇంకా మరణానికి కారణమవుతుంది.

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
EnglishDeutschEspañol [descripción de audio]PortuguêsEspañolPolskiFrançais日本語Italiano
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishالعربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol [CC]SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
మార్కో ఏ. కాస్టిలో
నిర్మాతలు
జీబ్రా సిరీసజోస్ వెలాస్కోసారా ఫెర్నాండెజ్- వెలాస్కో
నటులు:
జామీ లోరెంటేఅలీసియా సాంజఫ్రాన్సిస్కో ఆర్టిజ
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.