Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ఆచార్య

ఆయుర్వేద శాస్త్రాన్ని పాటించే ఒక ప్రాచీన తండా వాసులు ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ గుడి చుట్టూ ధర్మస్థలి అనే పట్టణం ఆవిర్భవించింది. తండా వాసులు పెద్ద దిక్కుగా, నిత్యం ధర్మంతో వెలిగిన దర్మస్థలిలో కొన్నేళ్ళకి ఆధర్మo పుట్టింది. అలాంటి ధర్మస్థలికి ఆచార్య అనే కామ్రేడ్ వచ్చాడు. అక్కడ జరిగే ఆక్రుత్యాలకి కారణమైన బసవని ఎదుర్కుని, తండ వాసులకి అండగా ఉంటూ, ధర్మస్థలికి పూర్వవైభవాన్ని ఎలా తీసుకువచ్చాడు అనేది కథ.
IMDb 3.82 గం 31 నిమి2022
X-RayUHD13+
యాక్షన్·డ్రామా·అంతర్జాతీయం·సీరియస్‌గా సాగేది
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
తెలుగుಕನ್ನಡമലയാളംதமிழ்
సబ్‌టైటిల్స్
English [CC]العربيةBahasa Melayuไทย中文(简体)
దర్శకులు
కొరటాల శివ
నటులు:
మెగాస్టార్ చిరంజీవిమెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్పూజా హెగ్డే
స్టూడియో
Annapurna studio
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.