కాలిఫోర్నికేషన్
paramount+

కాలిఫోర్నికేషన్

2014 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు
డేవిడ్ డ్యూకోవ్నితో కలిపి కాల్పనికేషన్స్ ఆరవ సీజన్ తన గోల్డెన్ గ్లోబ్-గెలుపు పాత్రలో హేడినిస్ట్ నవలా రచయిత హాంక్ మూడీగా తిరిగి వస్తాడు. మూడీ నిరంతరం తన కాలేజీ వయస్కుడైన కుమార్తె బెకా (మడేలీన్ మార్టిన్) కు మంచి తండ్రిగా పోరాడుతుండగా, ఇప్పటికీ తన తల్లి కోసం మంటను, అతని మాజీ ప్రియురాలు కరెన్ (నటాస్చా మెక్ఎల్హోన్) ను మోసుకెళ్ళాడు. ఈ సీజన్, ప్రముఖ నటి మాగీ గ్రేస్ (లాస్ట్) కోసం సంతకం చేసింది...
IMDb 8.3201312 ఎపిసోడ్​లుX-RayTV-MA
Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ6 ఎపి1 - మరచిపోలేని

    12 జనవరి, 2013
    29నిమి
    TV-MA
    హ్లాంక్‌ మూడీ ఇష్టంలేని అతని మాజీ ప్రియురాలు క్యారీని ఆత్మహత్య చేసుకోవడం నుండి కాపాడాతాడు. కానీ ఆమె అతని కలలను ఇంకా వెంటాడుతూనే ఉంటుంది. చార్లీ అతని బెస్ట్‌ ఫ్రెండ్‌ స్టార్‌ క్లయింట్‌ను రాకర్‌ అట్టికస్‌ ఫెచ్‌ను కలవడానికి తీసుకెళ్తాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  2. సీ6 ఎపి2 - క్విట్టర్స్

    19 జనవరి, 2013
    28నిమి
    TV-MA
    హాంక్(డేవిడ్ దుచోవనీ) తనకు ఇష్టం లేకపోయినా స్నేహితులు కుటుంబసభ్యులు చెప్పిన మాట వింటాడు కానీ అతనికి ఫెయిత్(మాగీ గ్రేస్) తన చీకటి జీవితంలో వెలుగులా అనిపిస్తుంది, చార్లీ (ఇవాన్ లాండర్) ఆస్కార్ విజేత, గొప్ప నటుడు అయిన రోబ్బి మేక్ (జోహాన్ ఉర్బ్)ను కలుసుకుంటాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  3. సీ6 ఎపి3 - తోలు కోసం పట్టుబట్టడం

    26 జనవరి, 2013
    29నిమి
    TV-MA
    హాంక్ చార్లీ రోబ్బి మేక్ ను కలుస్తారు కానీ వాళ్ళు అనుకున్న పని జరగదు, ఆతరువాత హాంక్ గాడ్ హేట్స్ అస్ ఆల్ నిర్మాత అలీ ఆండ్రూస్ను మళ్ళి కాలుస్తాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  4. సీ6 ఎపి4 - చచ్చిన రాక్ స్టార్స్

    26 జనవరి, 2013
    28నిమి
    TV-MA
    హాంక్(డేవిడ్ దుచోవనీ) ఫెయిత్(మాగీ గ్రేస్) ఒకరి అంత్యక్రియలకు హాజరవుతారు, అక్కడే బెరీవేడ్స్ పర్యాటక మేనేజర్ క్రల్(స్టీవ్ జోన్స్)ను,చిన్ననాటి స్నేహితుడు అట్టిక్స్ ఫెట్చ్(టీం మించిన్)ను కలుసుకుంటాడు, రోబ్బి మేక్ (జోహాన్ ఉర్బ్) కెన్(లీ ఆరేన్బెర్గ్)లు చార్లీ (ఇవాన్ లాండర్)ని బయటకు తీసుకువెళతారు, ఇదిలా ఉండగా కారెన్ హాంక్ ను వేరొకరితో అభ్యన్తరకర స్థితిలో చూస్తుంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  5. సీ6 ఎపి5 - రాయి మరియు కష్ట ప్రదేశం

    16 ఫిబ్రవరి, 2013
    28నిమి
    TV-MA
    కెన్ కి చార్లీ గురించిన రహస్యం ఒకటి తెలుస్తుంది. అట్టిక్స్, హాంక్మరియు చార్లీ ఒక పని మీద పంపిస్తాడు వారు దానికి బెక్కా,గాబ్రియేల్,ఫెయిత్ శారీ ని దీనికోసం ఉపోయోగిస్తారు, ఒఫీలియా రాబిన్స్ మాటలతో ప్రభావితం చెంది మర్సీ, స్టూ మీద నిర్ణయం తీసుకుంటుంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  6. సీ6 ఎపి6 - మేఘాలు

    23 ఫిబ్రవరి, 2013
    28నిమి
    TV-MA
    బెక్కాను నిలువరించమని కారెన్, హాంక్ ను కోరుతుంది,ట్ తరువాత వీలంతా అట్టిక్స్ ఫెట్చ్ తో కలిసి ఎన్ వై సీ లో ఒక పాటను ప్రదర్శించడాన్నికి వెళ్తారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  7. సీ6 ఎపి7 - డోప్ షో

    2 మార్చి, 2013
    28నిమి
    TV-MA
    బెక్కా సాయం కోరుతూ హాంక్ తన పర్యటను ముగించుకొని వచ్చేస్తాడు, తన అతిథి మార్లిన్ మాన్సన్ తో కలిసి అట్టిక్స్ ఫెట్చ్ ను కలుసుకోవడానికి వెళ్ళిన అతని ఆలోచన బెడిసికొడుతుంది, హాంక్ మళ్ళీ కారెన్ కు దొరకకూడని విధంగా దొరికేస్తాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  8. సీ6 ఎపి8 - అందరూ చెత్త విమర్శగాళ్ళే

    9 మార్చి, 2013
    29నిమి
    TV-MA
    ఏ క్రేజీ లిటిల్ థింగ్ కాల్డ్ లవ్ పై హాంక్ ఆలోచనాత్మకంగా చేసిన విమర్శలను సానుకూలంగా సవీకరించిన బెక్కా ఇతర కెరీర్ వైపు చూస్తుంది,చార్లీ స్టూ వాళ్ల వాళ్ళ ప్రయత్నాలు చేయాలనుకుంటారు కానీ వాళ్ళు ముందు మర్సీని మనుషులను ద్వేషించే ఒఫీలియా రాబిన్స్ భారీ నుండి కాపాడాల్సి ఉంటుంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  9. సీ6 ఎపి9 - పిచ్చి కుక్కలు మరియు ఇంగ్లీష్ వాళ్ళు

    16 మార్చి, 2013
    29నిమి
    TV-MA
    అట్టిక్స్ ఇస్తున్న విందుకి ఫెయిత్ అమ్మాయిలని అందిస్తుంది, డీలర్ ఆహ్లాదాన్ని అందిస్తాడు, స్నేహితుడైన హాంక్ విందులో కావలసినంత హుషారును తన వంతుగా జోడిస్తాడు. కారెన్, హాంక్ కు తన పద్దతిలోనే అతని ఆటకట్టిస్తుంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  10. సీ6 ఎపి10 - గుడ్డి నమ్మకం

    23 మార్చి, 2013
    29నిమి
    TV-MA
    ఫెయిత్ జీవితం లో అతి ముఖ్యమైన ఇద్దరినీ కలుసుకున్న హాంక్ తను బెక్కెట్తో హాయిగా ఉండాలని కోరుకుంటాడు, మరోపక్క బెక్కా పెద్ద వార్తతో వస్తుంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  11. సీ6 ఎపి11 - అబ్బి

    30 మార్చి, 2013
    29నిమి
    TV-MA
    అట్టిక్స్ ను కనుక్కోడానికి హాంక్,ఫిత్ లు చేతులు కలుపుతారు కానీ వారికి బెక్కా సాయం చేయగలదని వారు అనుకోరు, ఒఫీలియాతో బయటకు వచ్చిన మర్సీకి తాను బందీగా ఉన్నానా అనే ఆలోచన వస్తుంది. ఇద్దరి మాజీల మీద ఉన్న అసలైన ఆలోచనలని చార్లీ తన సందేశంలో చెబుతాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  12. సీ6 ఎపి12 - నేను నా భయాలని వదిలేస్తాను

    6 ఏప్రిల్, 2013
    28నిమి
    TV-MA
    భవిష్యత్తు గురించి హాంక్ తీసుకున్న నిర్ణయం ఫెయిత్ తో తన అనుబంధాన్ని దెబ్బతీసేలా ఉంటుంది, చార్లీ మర్సీలు కూడానా వాళ్ళ జీవితాల గురించి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. మార్లిన్ మాన్సన్ నేతృత్వంలో బలగాలన్నీ అట్టిక్స్ ను వెతికేందుకు గ్రీక్ థియేటర్ ను చేరుకుంటాయి.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు