

క్లార్క్‌సన్స్ ఫార్మ్
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - పొలం దున్నడం
9 జూన్, 202154నిమిజెరెమీ క్లార్క్‌సన్ తన సొంత పొలంలో వ్యవసాయంతో మట్టి, బురదలతో కూడిన జీవితాన్ని చేపడతాడు.Primeలో చేరండిసీ1 ఎపి2 - గొర్రెల పెంపకం
10 జూన్, 202151నిమిజెరెమీ ఒక గొర్రెల మందను తెచ్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అత్యంత శ్రద్ధతో చూసుకోవాల్సిన ఆ జంతువులతో వచ్చే సమస్యల గురించి అతనికి అప్పుడు తెలియదు.Primeలో చేరండిసీ1 ఎపి3 - షాపింగ్
10 జూన్, 202152నిమిజెరెమీ క్లార్క్‌సన్ తన పొలంలో పండే పంటలను అమ్మటానికి ఒక దుకాణం తెరవాలని నిర్ణయించుకుంటాడు. అది చాలా తేలికపని అనుకుంటాడు. కానీ అది అంత తేలిక కాదు.Primeలో చేరండిసీ1 ఎపి4 - అడవుల పెంపకం
10 జూన్, 202149నిమిజెరెమీ క్లార్క్‌సన్ ఒక పర్యావరణ కార్యకర్త కావాలని నిర్ణయించుకుంటాడు.Primeలో చేరండిసీ1 ఎపి5 - మహా (మ్మారి) భయం
10 జూన్, 202147నిమిగొర్రెలు ఈనే సమయం వస్తోందని ఆందోళన పడుతున్న జెరెమీకి, అసలు సమస్య అది కాదని, కోవిడ్-19 కారణంగా బ్రిటన్‌లో విధించిన లాక్ డౌన్ పెద్ద సమస్య అని తెలుస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - కరిగిపోవడం
10 జూన్, 202142నిమిబ్రిటిష్ రైతులు ఎప్పుడూ వాతావరణం గురించి ఎందుకు ఫిర్యాదు చేస్తూ ఉంటారో జెరెమీకి అర్థమవుతుంది. ఎందుకంటే వారికి కావాల్సిన విధంగా వాతావరణం ఎప్పుడూ ఉండదు.Primeలో చేరండిసీ1 ఎపి7 - వైఫల్యం
10 జూన్, 202141నిమిఅటు కరవు కొనసాగుతుండగానే, ఇటు కోత సమయం దగ్గర పడటంతో, జెరెమీకి, అతని సిబ్బందికి పూర్తి చేయవలసిన పనుల జాబితా భయంకరంగా పెరిగిపోతుంది.Primeలో చేరండిసీ1 ఎపి8 - పంటకోత
10 జూన్, 202154నిమిఎన్నో నెలల కఠిన శ్రమ తర్వాత, మొత్తానికి పంట కోసే సమయం రావటంతో, క్లార్క్‌సన్స్ ఫార్మ్ ఉంటుందా, ఊడుతుందా అని తేలే సమయం వచ్చేస్తుంది.Primeలో చేరండి