ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!

ఈ యుగంలో, ముంబై మహా నగరంలో నలుగురు అమ్మాయిలు స్వేచ్ఛగా, ప్రేమిస్తూ, తప్పులు చేస్తు వారి స్నేహం మరియు టకీలా తో వారిని ఏది బ్రతికిస్తోంది అనేది కనిపెట్టతారు.
IMDb 5.6201910 ఎపిసోడ్​లుX-RayUHD18+
మొదటి ఎపిసోడ్ ఉచితం

పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - అమ్బిషియస్. పృడ్. ఫెమినిస్ట్. స్లట్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    24 జనవరి, 2019
    29నిమి
    18+
    దామిని తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో ఇంకా తన దురద తో పోరాడుతుండగా, అంతా అంజనా కోర్ట్ లో తన కేస్ వాదముమీద ఆధారపడివుంటుంది మరియు ఆర్య జీవితంలో వచ్చిన కొత్త వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ది వల్ల అమ్మ సిద్ధికి పెళ్లి చేయాలని భీష్మించుకు కూర్చుంది. ఉమాన్గ్ ఒక చెమట వచ్చే క్లయింట్తో కుస్తీ పడుతోంది. ఇది చాలా చెత్త వారం.
    మొదటి ఎపిసోడ్ ఉచితం
  2. సీ1 ఎపి2 - స్ట్రాంగ్ గర్ల్స్ డోంట్ బ్రేక్.

    24 జనవరి, 2019
    30నిమి
    16+
    దామిని ఒకవైపు స్త్రీవాదాన్ని మరో వైపు తన నెలసరిని తట్టుకుంటూ ఉంటుంది. దామిని జె తో చనువుగా ఉండడం తనకే ఆశ్చర్యాన్ని కలిస్తోంది. అంజనా వరుణ్ యొక్క కొత్త గర్ల్ ఫ్రెండ్ ని కలుస్తుంది కానీ ఆమె అంజనా కి నచ్చదు. సిద్ది వాళ్ళ అమ్మ కుదిర్చిన వ్యక్తి తో డేట్ కి వెళుతుంది కానీ అది విషాదాంతం అవుతుంది. జిం లో ఉమాంగ్ ఒక పోకిరి అతనికి గుణపాఠం చెప్తుంది.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - లాంగ్ వే ఫ్రం లుధియానా

    24 జనవరి, 2019
    30నిమి
    18+
    ఉమాంగ్ ఒకరికి ప్రైవేట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది, ఉమంగ్ ప్రేమతో మూగ అవుతుంది. వీవీ అంజనా మూడ్ మార్చడానికి ఒక అప్పీరెన్స్ ఇస్తుంది. దామినికి ట్రోల్ల్స్ ఎక్కువ అవ్వడమే కాకుండా కొత్తగా చేరిన సహోద్యోగి తో వ్యవహరించాలి. జే దామినికి సహాయం చేస్తాడు పెట్ ప్రాజెక్ట్ తో. స్నేహ త్వరగా సిద్ధి రూపమని మరచడానికి ముందడుగు వేస్తుంది. సిద్ధికి కొత్త ఫ్రెండ్ దొరుకుతాడు కాని అతను సిద్ది ఆలోచనలకి వ్యతిరేకంగా ఉంటాడు.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - ఎక్స్ వై జీజీజీ

    24 జనవరి, 2019
    29నిమి
    18+
    అంజన ఫుల్ బిజీ గా ఉంటుంది వాళ్ల అమ్మ, కావ్య, పాప బర్త్డే పార్టీ ఇంక అర్ధం చేసుకొని బాస్తో. వరుణ్ ముందుకి వేల్లగాలుగుతున్నాడు, తను ముందుకు వెళుతుందా. సిద్ది మనసులో ఒక కాం గర్ల్ ఉంది కాని తను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటుందా? సమార ఇంక ఉమంగ్ వర్కౌట్లను వేరే లెవెల్ కి తీసుకెళతారు.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - లవ్ హర్. హేట్ హర్

    24 జనవరి, 2019
    33నిమి
    18+
    ఒక చెత్త సర్ప్రైస్ శ్రీమంతంలో సిద్ది ఇంకా స్నేహ మధ్య తగువు ముందుకు వెళ్ళింది ఎప్పుడైతే స్నేహ ఇచినప్పుడు. తన మొదటి మీట్ అండ్ గ్రీట్కి మిస్ వివి చాలా ఎక్సైటేడ్ గా ఉంది. అంజనా దాన్ని కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. ఉమంగ్ ఇంకా సమారా వారి రేలషన్ లో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. దామిని భాదపడుతుంటుంది కాని డాక్టర్ సరైన మందుతో దగ్గర ఉంది.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - ఫక్ దిస్ బార్.

    24 జనవరి, 2019
    33నిమి
    16+
    మూడు సంవత్సరాల క్రితం, మొదటి సారి అమ్మాయిలూ కలిసినప్పుడు అన్ని మారాయి కాని పరిస్థితులు మాత్రం అలానే ఉన్నాయి. పాత జ్ఞాపకాలు అమ్మాయిల జీవితాలలో నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - గొన్ గర్ల్స్.

    24 జనవరి, 2019
    41నిమి
    18+
    ఒక సర్ప్రైస్ బర్త్డే, ఒక బాండింగ్ ట్రిప్ ఇంక మ్యూజిక్ ఫెస్ట్. అమ్మాయిలూ గోవా కి వెళతారు. పాత ప్రేమలు, కొత్త ప్రేమలు, మరియు విఫలమైన ప్రేమలు అన్ని ఉన్నాయి. కాని కొన్ని సార్లు ఎక్కువ పార్టి చేసుకోవడం కుడా మంచిది కాదు, ఎప్పుడైతే మనం పోయిన రాత్రి ఏమి జర్గిందో అని కుడా తెలియకుండా ఉంటామో అప్పుడు.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - ఫాం - జాం - వామ్ - బాం

    24 జనవరి, 2019
    30నిమి
    18+
    అమ్మాయిలు రాత్రి అయిన దాని గురించి డీల్ చెయ్యాలి. సిద్ధి ఎం ఎ ఎల్ వీ సిండ్రోమ్ నుండి భాదపడుతోంది. అంజన కి అర్జున్ నీ ఎం చెయ్యాలో అర్ధం కావడంలేదు. ఉమంగ్ కి అసల తన రేలషన్ గురించి అర్ధం కావడంలేదు. దామిని కి ఎదో న్యూస్ రావడం వాళ్ల తను వ్యవహరించాలేకపోతుంది. ఇది కాకుండా వారు ముగ్గురు అబ్బాయిలతో డీల్ చెయ్యాలి.
    Primeలో చేరండి
  9. సీ1 ఎపి9 - రియాలిటీ బైట్స్

    24 జనవరి, 2019
    32నిమి
    18+
    దివాలి వచ్చేసింది. కొత్త సంవత్సరం మరియు నూతన ప్రారంభాలు. దామిని ఇంకా జే ప్రపంచానికి మంచి వైబ్రేషన్స్ పంపిస్తున్నారు ఇంకా ట్రోల్ స్టొరీ బాగా నడుస్తోంది. వరుణ్ ఇంకా అర్జున్ మొదటి సారి కలుస్తున్నారు. మిహిర్ సిద్ధి కోసం ఒక సర్ప్రైస్ ప్లాన్ చేసాడు. ఉమంగ్ అనుకోకుండా వచ్చిన వారితో బిజీ గా ఉంది. ఫైర్ వర్క్స్ మాత్రమె కాదు ఇవాళ పెలేవి.
    Primeలో చేరండి
  10. సీ1 ఎపి10 - డాన్సింగ్ ఆన్ ది ఎడ్జ్

    24 జనవరి, 2019
    29నిమి
    18+
    నీ చుట్టూ నీకు ఎం జరుగుతోందో అర్ధం కానప్పుడు, చేతిలో ఉన్నదాని వదలకుండా పట్టుకోడమే మేలు. దామిని, అంజన, సిద్ది మరియు ఉమంగ్లు అదే చెయ్యాలి. ప్రేమ మరియు స్నేహం రెండిటికి మద్య పరీక్షా మరియు నిర్ణయాలు తీసుకోవాలి, తప్పు ఒప్పులు సరిదిద్దాలి. అన్ని అనుకున్నట్టే అవ్వవు.
    Primeలో చేరండి