ఇన్విన్సిబుల్
prime

ఇన్విన్సిబుల్

#8 USలో
ఒక భూమి కంపించిపోయే నమ్మక ద్రోహం తరవాత, మార్క్, తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి పోరాడుతుంటాడు. విధ్వంసకర ప్రమాదాలను ఎదుర్కునే క్రమంలో అతను, కొత్త మిత్రులను కనుగొంటాడు. తాను తన తండ్రిలా మారిపోతానేమోనన్న, తన అతి పెద్ద భయంతో పెనుగులాడుతుంటాడు.
IMDb 8.720238 ఎపిసోడ్​లుX-Ray18+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - నీ తరువాతి జీవితానికి ఒక పాఠం

    2 నవంబర్, 2023
    49నిమి
    18+
    తన తండ్రి నమ్మక ద్రోహం తరవాత, మార్క్, ఇన్విన్సిబుల్ గా తన బాధ్యతలతో పోరాడుతుంటాడు. ఒక అనుకోని శత్రువుని ఎదుర్కుంటాడు.
    Primeలో చేరండి
  2. సీ2 ఎపి2 - సుమారు ఆరు గంటల్లో నేను నా కన్యత్వాన్ని ఒక చేపకి కోల్పోబోతున్నా

    9 నవంబర్, 2023
    50నిమి
    18+
    మార్క్, అతని స్నేహితులకి వేసవి సెలవలు వస్తాయి. కానీ, సూపర్ విలన్లు సెలవలు తీసుకోరు. మార్క్, బలవంతంగా ఆమ్నీ మాన్ యొక్క రెండు జీవితాలను ఎదుర్కోవలసి వస్తుంది.
    Primeలో చేరండి
  3. సీ2 ఎపి3 - ఈ ఉత్తరం, ఈ కుతంత్రం

    16 నవంబర్, 2023
    49నిమి
    18+
    మార్క్, కాలేజ్ చదువు మొదలుపెడతాడు. డెబీ మానసిక వ్యధతో పోరాడుతుంటుంది. గ్రహాంతర జీవి అలెన్ ఇంటికి తిరిగి వస్తాడు. గ్రహాల కూటమి ఒక కొత్త ప్రమాదాన్ని ఎదుర్కుంటోందని తెలుసుకుంటాడు.
    Primeలో చేరండి
  4. సీ2 ఎపి4 - కలిసి చాలా కాలం అయ్యింది

    23 నవంబర్, 2023
    47నిమి
    18+
    మార్క్, ఒక గ్రహాంతర జీవరాశిని కాపాడాలన్న పిలుపుకి ప్రతిస్పందిస్తాడు. కానీ ఆ మిషన్ కి అనూహ్యమైన వ్యక్తిగత పర్యవసానాలు ఉంటాయి.
    Primeలో చేరండి
  5. సీ2 ఎపి5 - ఇది ఒక షాక్ లా తగిలి ఉంటుంది

    13 మార్చి, 2024
    51నిమి
    18+
    మార్క్, ఆశ్చర్యకరమైన కొత్త బాధ్యతలతో భూమికి తిరిగి వచ్చేసరికి, గ్రేసన్ కుటుంబ పరిస్థితులు తల్లకిందులై ఉంటాయి. ప్రపంచ రక్షకుల బృందం, ఇంట్లో, బయటా ప్రమాదాలను ఎదుర్కుంటూ ఉంటారు.
    Primeలో చేరండి
  6. సీ2 ఎపి6 - ఇదేం అంత సింపుల్ కాదు

    20 మార్చి, 2024
    50నిమి
    18+
    రెండు కఠినమైన మిషన్స్ తరవాత గార్డియన్స్ ఆఫ్ గ్లోబ్ ఒక టీమ్ గా పనిచేయడానికి కష్టపడుతుంటారు. అదే సమయంలో, మార్క్, తన హీరో బాధ్యతల్ని, వ్యక్తిగత సంబంధాలను, ఒక కాలేజ్ స్టూడెంట్ గా తన భవిష్యత్తుని బాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు.
    Primeలో చేరండి
  7. సీ2 ఎపి7 - నేనెక్కడికీ వెళ్లడం లేదు

    27 మార్చి, 2024
    52నిమి
    16+
    మార్క్ తన సొంత జీవితాన్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తుంటే, ఒక కొత్త విలన్ వచ్చి, ఇన్విన్సిబుల్ ఇప్పటి వరకు ఎదుర్కోని అతి గొప్ప సవాల్ ని విసురుతాడు. డొనాల్డ్, అతని గతంతో పెనుగులాడుతుంటాడు.
    Primeలో చేరండి
  8. సీ2 ఎపి8 - నువ్వు ఇంకా బలంగా ఉన్నావని అనుకున్నా

    3 ఏప్రిల్, 2024
    54నిమి
    18+
    ఒక పాత శత్రువు, మార్క్ ఎంతో ప్రేమగా చూసుకునే వాటన్నిటికీ ప్రమాదకరంగా మారాడు.
    Primeలో చేరండి