ట్రాన్స్పరెంట్
freevee

ట్రాన్స్పరెంట్

2017 సంవత్సరంలో PRIMETIME EMMYS® 7X నామినేట్ అయ్యారు
ఎప్పుడైతే ప్ఫెఫ్ఫెర్మేన్ కుటుంభంలో ముఖ్యమైన అతను ప్రవేసిస్తాడో, ఆ పూర్తి కుటుంభం యొక్క రహస్యాలు బయటపడతాయి , వాళ్ళు చివరికి ఏం అవుతారో తెలుసుకోవడం మొదలుపెట్టిన తరువాత ఒక్కొకరూ ఒక్కో దిశలో వెళ్తారు, జెఫరీ ట్యామ్బోర్, జుడిత్ లైట్, ఏమీ ల్యాండ్డేక్కేర్, జె డూప్లాస్, ఇంకా గ్యాబీ హోఫ్ఫ్మన్ నటించారు.
IMDb 7.8201410 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - పైలట్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    26 ఆగస్టు, 2014
    31నిమి
    18+
    లాస్ ఏంజెల్స్ లోని ఒక కుటుంభానికి గతంలో ఇంకా భవిష్యత్తు సరిహద్దులతో ఇబ్బందిగా ఉంటుంది ఒకరి నాటకీయ ప్రవేశం వలన అందరి రహస్యాలు బయటపడతాయి. జెఫరీ ట్యామ్బోర్, జుడిత్ లైట్, ఏమీ ల్యాండ్డేక్కేర్, జె డూప్లాస్, ఇంకా గ్యాబీ హోఫ్ఫ్మన్ నటించారు.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - ది లెట్టింగ్ గో

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 సెప్టెంబర్, 2014
    29నిమి
    18+
    మౌరా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతుంది, కాని ఒక మహిళగా ఉండటం అంత తేలికకాదు...స్నేహితులను ఏర్పరుచుకోవడం, ఒక కొత్త సంఘాన్ని వేత్తుకోవడం, అన్నిటికన్నా ముఖ్యంగా, ఆమె పిల్లల దేగ్గిరకి రావడం.సారా తన భర్తను (రాబ్ హ్యుబెల్) తన మాజీ-ప్రియురాలు ట్యామి కి పరిచయం చేస్తుంది (మేలోరా హర్దిన్). జోష్ తన పిల్లలను చూసుకునే ఆమె రీట దేగ్గిరకి వెళ్తాడు,అలీ ఆమె ట్రైనర్ కి దేగ్గరవుతాడు.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - రోల్లిన్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 సెప్టెంబర్, 2014
    30నిమి
    18+
    మౌరా ఇంటి నుండి భయటకి వచ్చేసి ఒక కొత్త అప్పర్త్మేంట్ కాంప్లెక్స్ లోకి వెళ్తుంది, సారా జీవితం నాసినమైన తరువాత ఆమెలానే. ఒక కొత్త కుటుంభం ప్రారంభించాలి అని జోష్ కి వచ్చిన ఒక కొత్త ఆలోచనను అతను తిరిగి పరిగణలోకి తీసుకోవాలి, ఇంతలో అలీ కొన్ని కొన్ని హద్దులు దాటాడు.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - మొప్ప

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 సెప్టెంబర్, 2014
    28నిమి
    18+
    మౌరా చివరికి అలీ దేగ్గిరకి వస్తుంది, మాల్ కి వెళ్ళే దారిలో సారాతో కలుస్తారు - అక్కడే వాళ్ళు ఒక మహిళగా ఉండటంలో ఖటినమైన పాఠాలు నేర్చుకుంటారు. సిడ్(కెర్రీ బ్రౌన్స్టెయిన్ ) అడిగిన ప్రశ్నలకి జోష్ తనకి రీటాతో ఎప్పటినుండో ఉన్న సమంధం గురించి సమాధానం చెప్పవలసివచ్చింది.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - వెడ్జె

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 సెప్టెంబర్, 2014
    27నిమి
    18+
    షెల్లీ భర్త కనబడకుండా పోయినప్పుడు, సారా, జోష్ ఇంకా అలీ అతన్ని వెతకడానికి వెళ్తారు, కాని వాళ్ళు వాళ్ళ గతంలో ఇర్రుకుపోతారు. అలీ మౌరా యొక్క రహస్యాలు జోష్ నుండి ఇంకా ఏ మాత్రం అలీ దాయలేదు, దాని వాళ్ళ అతను చిక్కులో పడతాడు. ప్ఫెఫ్ఫెర్మేన్ కుటుంభ స్నేహితురాలి దేగ్గిరకి మౌరా వెళ్లినప్పుడు ఆమె కొత్త గుర్తింపును ఆమె బయటపెడుతుంది.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - ది వైల్దర్నెస్స్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 సెప్టెంబర్, 2014
    29నిమి
    18+
    మౌరా ని ఒప్పించడానికి వాళ్ళు ఇబ్బందిపడుతుండగా, జోష్ రకేల్(కేథరిన్ హహ్న్) నుండి సమాధానం కోసం చూస్తుంది. సారా తన సొంత పిల్లలకి సమాధానం చెప్పాల్సివస్తుంది, అప్పుడే మౌరాని మొదటిసారి కలుస్తుంది.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - సింబాలిక్ ఎగ్జిమ్ప్లేర్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    25 సెప్టెంబర్, 2014
    30నిమి
    18+
    జోష్ రకేల్ తో డేట్ కి వెళ్తుంది ఇంతలో అలీ తన స్త్రీ తనాన్ని లింగ బోధనా తరగతిలో ని ఒక టీ ఏ తో అన్వేషితుంది, కాని ఆమె ఆనదం త్వరగానే విచారంగా మారుతుంది.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - బెస్ట్ న్యూ గర్ల్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    26 సెప్టెంబర్, 2014
    31నిమి
    18+
    గతంలో, మార్క్(బ్రాడ్లీ వైట్ఫోడ్) అనె స్నేహితుడితో కలిసి మోర్ట్ అడవిలో ఒక వేడుకకి వెళ్తాడు, అక్కడ కొన్నీ(మైఖేల్త్ వాట్కిన్స్) అనె \మహిలకి దెగ్గర అవుతాడు. ఆమె బ్యాట్ మిట్జ్వః రద్దు చేసిన తరువాత ఒంటరిగా వదిలెయబడుతుంది, 13 ఏళ్ళ వయసు అలీ ఒక ముసలివాడితో బీచ్ దెగ్గిర ఇబ్బంది పడుతుంది
    ఉచితంగా చూడండి
  9. సీ1 ఎపి9 - లుక్కింగ్ అప్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    26 సెప్టెంబర్, 2014
    29నిమి
    18+
    మౌరా తన మాజీ భార్య షెల్లీ దెగ్గిర ఓదార్పు పొందుతుంది, వాళ్ళు ఇద్దరూ ఎడ్ యొక్క కూరికలు తెలుసుకోవడానికి సహకరిస్తారు. సారా ఆమె మాజీ భర్తతో సమయం గడిపి వాళ్ళు విడిపోవడానికి కారణాలు అడుగుతుంది, ఇంతలోకి రకేల్ జోష్ తో విడిపోతుంది. ఇంకా ఆ పూర్తి కుటుంభం షెల్లీ దేగ్గిరకి వెళ్తారు, వాళ్ళకి అక్కడ కొన్ని ఆశ్చర్యాలు కలుగుతాయి.
    ఉచితంగా చూడండి
  10. సీ1 ఎపి10 - వై డూ వీ కవర్ ది మిరర్స్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    26 సెప్టెంబర్, 2014
    29నిమి
    18+
    ఒక అంత్యక్రియలకు వలన ప్ఫెఫ్ఫెర్మేన్ కుటుంభం తిరిగి కలుసుకుంటారు -షెల్లీ ఇంకా మౌరా వాళ్ళ పాత స్నేహితులను, సారా ఆమె మాజీ ని, ఇంకా జోష్ అతని టీనేజ్ బెబీసిట్టర్ ని కలుస్తారు ఆమె ఒక 17 ఏళ్ళ అబ్బాయిని తీసుకువస్తుంది. ఇంకా వాళ్ళు ఏ రహస్యాలు లేవు అనుకునె సరికి ఆ కుటుంభానికి ఇంకొన్ని తెలుస్తాయి.
    ఉచితంగా చూడండి