I Love You, Man
paramount+

I Love You, Man

ఈ పెద్ద సరదా హిట్ కామెడీలో, పాల్ రడ్ (నాక్డ్ అప్)కి తన కలల రాణితో నిశ్చితార్ధం జరుగుతుంది, కానీ తన బెస్ట్ మ్యాన్‌గా ఉండడానికి ఒక్క పెళ్ళికాని మగ స్నేహితుడు కూడా ఉండడు. అప్పుడు అతను ఒక అసాధారణ వ్యక్తి, జేసన్ సెగల్ (ఫర్గెటింగ్ సారా మార్షల్)ని కలుస్తాడు. రడ్ మరియు సెగల్‌ల బ్రొ-మాన్స్ మగవారి మధ్య అనుబంధాన్ని కొత్త తమాషా స్థాయికి తీసుకెళ్ళి, మర్చిపోలేని ఆఖరి ఫ్రేమ్ వరకు మిమ్మల్ని నవ్విస్తుంది.
IMDb 7.01 గం 44 నిమి2009X-RayR
కామెడీఅనాగరికంద్వంద్వార్థాలుఫీల్-గుడ్
Paramount+ ఉచిత ట్రయల్, అద్దెకు పొందండి లేదా కొనండి

Prime సభ్యత్వం అవసరం

ఈ వీడియో చూడటం ప్రారంభించడానికి అద్దెలతో చేర్చి 30 రోజులు మరియు ప్రారంభించిన తర్వాత ముగించడానికి 48 గంటలు.

నిబంధనలు వర్తిస్తాయి