

ది గ్రాండ్ టూర్
IMDb 8.7201711 ఎపిసోడ్‌లుX-RayHDRUHD
ఎపిసోడ్‌లు
సీ2 ఎపి1 - భూత, భవిష్యత్ లేదా వర్తమాన కాలం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి7 డిసెంబర్, 20171 గం 10 నిమిఓపెనింగ్ ఎపిసోడ్ లో మనం స్విట్జర్లాండ్ లో ఉంటాం, మన ప్రదర్శకులు లాంబర్గినీ అవెంటడార్ ఎస్, హోండా ఎన్.ఎస్.ఎక్స్, రిమాక్ కాన్సెప్ట్ వన్ అనే పూర్తి విద్యుత్ క్రొయేషియన్ సూపర్ కారును గతం, వర్తమానం, భవిష్యత్తు అనే పోటీలో పోలుస్తారు. రిచార్డ్ కొండ ఎక్కడం అనుకోని మలుపు తిరుగుతుంది. కొత్త సెలబ్రిటీ ఫేస్ ఆఫ్ లో ద వాయిస్ ఆఫ్ యుకె నుండి రికీ విల్సన్, అమెరికాస్ గాట్ టాలెంట్ నుండి డేవిడ్ హాసెల్హాఫ్ తలపడతారు.ఉచితంగా చూడండిసీ2 ఎపి2 - ఫాల్స్ గయ్స్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి14 డిసెంబర్, 20171 గం 10 నిమిన్యూయర్క్ లో ఉన్నాం బిగ్ ఆపిల్ నుండి నయాగారా ఫాల్స్ కి వేగవంతమైన దారి కనుగొనే ఈ రేసు, కొత్త ఫోర్డ్ జిటి వాడుతున్న జెరెమీ మరియు గాయపడ్డ హామండ్ ని ప్రజా రవాణా వ్యవస్థలో లాక్కెళ్తున్న జేమ్స్ మే ల మధ్య. జెరెమీ మెర్సిడిస్-ఎఎంజి జిటి ఆర్ ని ఎబోలా డ్రోమ్ లో పరీక్షిస్తాడు. సెలబ్రిటీ ఫేసాఫ్ లో క్రికెటర్ కెవిన్ పీటర్సన్, బేస్ బాలర్ బ్రయాన్ విల్సన్ ని ఎదుర్కొంటాడు, అమెరికన్ టెస్ట్ డ్రైవరుని మారుస్తారు.ఉచితంగా చూడండిసీ2 ఎపి3 - బాహ్ హంబుగ్-అటి
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి21 డిసెంబర్, 20171 గం 1 నిమిఈ షోలో జెరెమీ 1479 హెచ్.పి బుగాటీ షిరాన్ లో దక్షిణ ఫ్రాన్స్ నుండి ఆల్ప్స్ వరకూ, అక్కడి నుండి ట్యూరిన్ కి దూసుకెళ్తాడు, జేమ్స్ తన కియా స్టింగర్ జిటిలో స్కేట్ బోర్డర్స్ తో పోటీపడతాడు, రిచర్డ్ ఆఫీసులో లంచ్ టైమ్ బోరుపోవటానికి కార్ పార్క్ రేసింగ్ అనే కొత్త క్రీడ కనిపెడతాడు. నటుడు హ్యూజ్ బొన్నెవిల్ నేచురలిస్ట్ కేసీ ఆండర్సన్ ని ఎదుర్కొని ఎలుగుబంటితో నివసించే అతి వేగవంతమైన మనిషికి సమాధానం కనుగొంటారు.ఉచితంగా చూడండిసీ2 ఎపి4 - రాయని కథ
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 డిసెంబర్, 20171 గం 4 నిమిఈ షోలో, ద గ్రాండ్ టూర్ క్రొయేషియాలో పూర్తిగా రాయని కథగా చిత్రించబడుతుంది. ఇందులో జెరెమీ ఆడీ టిటి ఆర్.ఎస్.లో, రిచర్డ్ ఏరియల్ నొమాడ్ లో మరియు జేమ్స్ అగ్నిమాపక వాహనంగా మార్చిన పాత లాడాలో తిరుగుతుండగా, అందరూ ఆ మూడిటి మధ్య లేని సంబంధాన్ని వెతకడానికి ప్రయత్నిస్తారు. ఇంకా, ఈ ఎపిసోడ్ లో, మెక్ లారెన్ 720 ఎస్ ని రిచర్డ్ పరీక్షిస్తాడు. సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో గాయకులు మైకేల్ బాల్ మరియు ఆల్ఫీ బో తలపడతారు.ఉచితంగా చూడండిసీ2 ఎపి5 - పొలం పైన, కింద మరియు చుట్టుపక్కల
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి4 జనవరి, 201859నిమిజెరెమీ క్లార్క్సన్ సొంత ఆలోచనతో కెన్ బ్లాక్ బస్టర్ స్టైల్ కారు స్కిడ్డింగ్ వీడియోని తీస్తాడు. ఎబోలాడ్రోంలో కొత్త వి.డబ్ల్యూ. అప్ జిటిఐ ని జేమ్స్ మే పరీక్షిస్తాడు, రిప్ సా అనే అధిక పవర్ ట్యాంక్ లో రిచర్డ్ హామండ్ దుబాయిలో అన్నీ కూలుస్తూ తిరుగుతాడు. ఇంక, సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో ప్రీచర్ స్టార్ అయిన డొమినిక్ కూపర్ కమేడియన్ బిల్ బైలీకి వ్యతిరేకంగా మాట్లాడుతాడు.ఉచితంగా చూడండిసీ2 ఎపి6 - జాఆఆఆఆఆఆగ్స్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి11 జనవరి, 20181 గం 4 నిమిజెరెమీ క్లార్క్సన్, రిచర్డ్ హామండ్ మరియు జేమ్స్ మే పాత జాగ్వార్లు స్టైలిష్ గా మరియు దురుసుగా ఉండడమే కాదు, కానీ బలంగా మరియు నమ్మదగ్గవిగా ఉంటాయని నిరూపించడానికి, వాటిలో ఒక మట్టి ట్రాక్, ప్రమాదకర రన్ వే మరియు కార్లలో స్కీయింగ్ వెళ్ళే ఒక సాహసోపేత ప్రయత్నంతో కొలరాడోలో ఒక రోడ్డు యాత్ర చేస్తారు. ఇంకా, సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో లూక్ ఇవాన్స్ మరియు కీఫర్ సూథర్లాండ్ తలపడతారు.ఉచితంగా చూడండిసీ2 ఎపి7 - అది గ్యాస్, గ్యాస్, గ్యాస్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి18 జనవరి, 20181 గం 5 నిమికారును ఆపకుండా, ఇంధనం నింపడానికి కొత్త పధ్ధతిని కనుక్కుని,హామండ్, మే ఇంధనం నింపే కష్టం తప్పించుకుంటారు. 1983 ప్రపంచ ర్యాలీ ఛాంపియన్షిప్ లో ఆడీ మరియు లాంసియాల మధ్య జరిగిన యుధ్ధాన్ని జెరెమీ వివరిస్తాడు. లాంబర్గినీ హురాకన్ పర్ఫార్మెంటె ని పరీక్షించడానికి హామండ్ ఎబోలా డ్రోమ్ వద్ద ఉంటాడు. సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో డబ్ల్యూ.డబ్ల్యూఇ. స్టార్ బిల్ గోల్డ్ బర్గ్ పై బాక్సర్ ఆంటొనీ విరుచుకుపడతాడు.ఉచితంగా చూడండిసీ2 ఎపి8 - గతపు జ్ఞాపకాలు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి25 జనవరి, 20181 గం 8 నిమి1950ల డిజైన్ తో చేసిన రెండు కొత్త బ్రిటిష్ స్పోర్ట్స్ కార్లలో జెరెమీ,హామండ్ యూరోప్ యాత్ర చేస్తుంటారు. ఆధునిక హోండా సివిక్ టైప్ ఆర్ లో జేమ్స్ మే వచ్చి అంతా పాడు చేస్తాడు. యుకె వచ్చాక, ఎపిసోడ్ 2 లోని ఫోర్డ్ జిటిని పరీక్షించడానికి జెరెమీ ఎబోలో డ్రోమ్ కి వెళ్తాడు. సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో పింక్ ఫ్లాయిడ్స్ నుండి నిక్ మేసన్ తో ద పోలీస్ లోని స్టీవార్ట్ కో లాండ్ డ్రమ్మర్ల యుధ్ధంలో తలపడతాడు.ఉచితంగా చూడండిసీ2 ఎపి9 - ఘెరంగా విరగటం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి1 ఫిబ్రవరి, 20181 గం 5 నిమిబ్రిటిష్ నీటి వేగం రికార్డు బద్దలు కొట్టడానికి జెరెమీ క్లార్క్సన్, రిచర్డ్ హామండ్ మరియు జేమ్స్ మే కలిసి ఒక చట్టబద్ధమైన, రోడ్డు పై ప్రయాణించే ద్విచర కారును నిర్మిస్తారు. ఈ షోలో ఇంకోచోట జెరెమీ రెండు 1990 సూపర్ కారులైన జాగ్వార్ ఎక్స్.జె.220, బుగాటి ఇబి 110 ఎస్.ఎస్. లను చూస్తాడు. పెన్ & టెల్లర్ కు వ్యతిరేకంగా డైనమో తలపడిన సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మెజీషియన్ ని కనుగొంటారు.ఉచితంగా చూడండిసీ2 ఎపి10 - ఓహ్ కెనడా
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి8 ఫిబ్రవరి, 20181 గం 7 నిమికెనెడా యొక్క ఎగుడుదిగుడు మరియు సవాలుపూరితమైన మైదానంలో ఆల్ఫా రోమియో స్టెల్వియో, పోర్ష మెకాన్, మరియు రేంజ్ రోవర్ వేలార్ లను ద గ్రాండ్ టూర్ పరీక్షిస్తుంది. తిరిగి యుకె లో టెస్టా మోడల్ ఎక్స్ పై జెరెమీ ఒక చట్టబధ్ధమైన అపాయకరమైన పరీక్షని చేస్తాడు. సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో పారిస్ హిల్టన్ తో రోరీ మెకెల్రాయ్ పోటీపడతాడు.ఉచితంగా చూడండిసీ2 ఎపి11 - ప్రపంచ ఆకలి తీరుద్దాం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి15 ఫిబ్రవరి, 201856నిమిమినీ స్పెషల్ లో ద గ్రాండ్ టూర్ నిస్సాన్ పిక్-అప్,మెర్సిడెస్ 200టి మరియు టివిఎస్ స్టార్ మోటర్ సైకిల్ తో పేద ప్రాంతమైన అంతర్గత ప్రాంతానికి మొజాంబిక్ లోని విస్తారమైన తీరం నుండి చేపలను రవాణా చేయడం ద్వారా ప్రపంచ ఆకలిని నిర్వహించాలని నిర్ణయించుకుంటారు. దారిలో వారు మట్టి, ప్రమాదలు, మరియు చేపలను నిల్వ చేయడంలో సమస్యలను ఎదురుకుంటారు, దాంతో ఇది ఒక చారిత్రాత్మక, సవాలు పూరిత మరియు అసాధారణ యాత్రగా మారుతుంది.ఉచితంగా చూడండి